సమ్మె శిబిరంలో మల్టీపర్పస్ వర్కర్ కు అస్వస్థత

సమ్మె శిబిరంలో మల్టీపర్పస్ వర్కర్ కు అస్వస్థత

నేలకొండపల్లి , మన సాక్షి

నేలకొండపల్లి గ్రామపంచాయతీ వర్కర్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ గత నాలుగు రోజులుగా చేపట్టిన సమ్మెలో ఆదివారం ఓ కార్మికుడు అస్వస్థకు గురి అయ్యారు.

 

ALSO READ : 

1. Telangana : బీ ఈడి, డి ఈడీ అభ్యర్థులకు గుడ్ న్యూస్… మళ్లీ టెట్.. ఇవీ విధి విధానాలు..!

2. Telangana : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. 2858 పోస్టులు..!

3. Railway : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే లో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్..!

 

నేలకొండపల్లి మండలంలోని అన్నా సాగరం గ్రామపంచాయతీకి చెందిన మల్టీపర్పస్ వర్కర్ బొడ్డు బాబు అనే పంచాయతీ కార్మికుడు శిబిరంలో ఉండగానే ఒకసారి గా కుప్పకూలిపోయాడు.

 

సహకార కార్మికులు వెంటనే స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం కు తరలించారు బాధ్యత కార్మికుడు ను సిపిఐ ఎంఎల్ నాయకులు సి వై పుల్లయ్య రామదాసు టిడిపి రాష్ట్ర బీసీ సంఘం ఉపాధ్యక్షుడు నూక హనుమంతరావు తదితరులు పరామర్శించారు..?