అదిరిపోయేలా వారి పెళ్లి.. (వీడియో)

ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం అదిరిపోయేలా జరిగింది. రాజారెడ్డి , అట్లూరి ప్రియల వివాహ రాజస్థాన్ లోని జోధ్ పూర్ ప్యాలెస్ లో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వీడియోను షర్మిల ట్విట్టర్ వేదికగా పంచుకుంది.

అదిరిపోయేలా వారి పెళ్లి.. (వీడియో)

మన సాక్షి , వెబ్ డిస్క్ :

ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం అదిరిపోయేలా జరిగింది. రాజారెడ్డి , అట్లూరి ప్రియల వివాహ రాజస్థాన్ లోని జోధ్ పూర్ ప్యాలెస్ లో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వీడియోను షర్మిల ట్విట్టర్ వేదికగా పంచుకుంది.

ALSO READ : Telangana : ఉచిత విద్యుత్ కోసం ఆధార్ కు ప్రత్యామ్నాయం ఉంది.. రేషన్ కార్డుకు లేకుంటే ఎలా..!

అందమైన ఈ జంట మేడ్.. ఫర్ ఈచ్ అదర్.. దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టాలని కోరుకుంటూ షర్మిల ట్విట్టర్ లో షేర్ చేశారు. తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి స్వర్గం నుంచి తన కుమారుడు, కోడలిపై ఆశీర్వాదాలు కురిపిస్తున్నట్లుగా అనిపించిందని ఆమె ట్విట్టర్లో వెల్లడించారు.

ఈ జంట అద్భుతమైన జీవితాన్ని గడపాలని నిర్వాదం అందించినట్లు పేర్కొన్నారు. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ అయింది. వీడియో చూసిన వారంతా పెళ్లి అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు.