Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లారాజకీయం

వలిగొండ :  బి ఆర్ ఎస్ లోకి భారీగా చేరికలు

వలిగొండ :  బి ఆర్ ఎస్ లోకి భారీగా చేరికలు

వలిగొండ మార్చి 16 మన సాక్షి:

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం మల్లెపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 30 మంది భువనగిరి క్యాంప్ ఆఫీస్ లో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి వీరికి గులాబీ కండువా వేసి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు తుమ్మల వెంకట్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎమ్మెలింగస్వామి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మామిళ్ళ రత్నయ్య గంగాధర్ రాములు పోలేపాక బిక్షపతి రేగు కొమరయ్య బుంగమట్ల సుధాకర్, ఈతాప నరసింహ యార శ్రీశైలం పల్లెర్ల రామచంద్రు గొళ్ల గణేష్ యార సత్యనారాయణ కొక్కల సత్తి,

 

ఈ రోజు పార్టీలో చేరిన వారు బుంగమట్ల లింగస్వామి, బుంగమట్ల పవన్,అంకిరెడ్డి శివ, సముద్రాల మచ్చగిరి,ఎర్ర నవీన్,పల్లెర్ల శంకర్, పల్లెర్ల సంజీవ, పల్లెర్ల యాదయ్య, గోళ్ల ఉప్పలయ్య, గొళ్ల శంకరయ్య, గోళ్ళ నరసింహ,గోళ్ళ అనిల్, రేగు ఉపేందర్,జనని నవీన్, ఈతాప గణేష్,ఆదే శివ, జన్మి మనోజ్, ఎమ్మె శ్రీకాంత్,బుంగమట్ల వర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు