Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

తెలంగాణ : మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ 

తెలంగాణ : మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ 

హైదరాబాద్ , మనసాక్షి :

తెలంగాణలో ప్రభుత్వం మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ తెలియజేసింది. మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ సుంకం తగ్గించడం వల్ల మద్యం ధరలు తగ్గాయి. తగ్గిన ధరలు వెంటనే అమలులోకి రానున్నాయి .

 

బీర్లు తప్ప మిగతా అన్ని బ్రాండ్లకు ధరలు తగ్గించారు. క్వార్టర్ బాటిల్ కు పది రూపాయల చొప్పున, ఆఫ్ బాటిల్ కు 20 రూపాయల చొప్పున, ఫుల్ బాటిల్ కు 40 రూపాయల చొప్పున ధరలను తగ్గించారు.

మరిన్ని వార్తలు