Breaking Newsతెలంగాణపండుగలుహైదరాబాద్
వినాయక చవితి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతుల పూజలు
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని నివాసంలో కుటుంబ సమేతంగా గణపతి పూజ నిర్వహించారు.

వినాయక చవితి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతుల పూజలు
హైదరాబాద్, మన సాక్షి :
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని నివాసంలో కుటుంబ సమేతంగా గణపతి పూజ నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్నీ తొలగిపోయి, ప్రతి కుటుంబానికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.











