Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణ
షార్ట్ సర్క్యూట్ తో గడ్డి వాములు దగ్ధం
షార్ట్ సర్క్యూట్ తో గడ్డి వాములు దగ్ధం
మాడుగులపల్లి ,మనసాక్షి:
షార్ట్ సర్క్యూట్ తో గడ్డి వాములు దగ్దం అయిన ఘటన మండలంలోని చెరువుపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కట్ట జాన్ రెడ్డి, పోలేబోయిన సైదులు కు చెందిన గడ్డి వాములు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్దం అయ్యాయి. స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో వచ్చి మంటలు అర్పారు.ఈ ఘటన లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ALSO READ :









