Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంసిద్దిపేట జిల్లా

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

దుబ్బాక, మనసాక్షి :

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

 

దుబ్బాక మండలం రామచంద్ర పేట గ్రామానికి చెందిన బరిగి రాజశేఖర్(25) అనే వ్యక్తి గంభీరావు పేట మండలం నర్మర గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో బైకును చెట్టుకు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని పలువురు గుర్తించి సొంత గ్రామానికి సమాచారం అందించారు.

 

ALSO READ : 

  1. RTC : ఆర్ టి సి కార్మికుల విలీనం- ఆంధ్రప్రదేశ్ అనుభవాలు.. పుస్తకం ఆవిష్కరణ..!
  2. NTR COIN : ఎన్టీఆర్ చిత్రంతో వంద రూపాయల నాణెం.. నేడు విడుదల.. ముద్రించింది ఎక్కడో తెలుసా..?
  3. NTR COIN : ఎన్టీఆర్ చిత్రంతో వంద రూపాయల నాణెం.. నేడు విడుదల.. ముద్రించింది ఎక్కడో తెలుసా..?
  4. Revanth Reddy : యావత్ తెలంగాణ గుండెచప్పుడు.. కేసీఆర్ కేల్ ఖతం – బీఆర్ఎస్ దుకాణ్ బంద్.. వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి కౌంటర్..!

మరిన్ని వార్తలు