Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో మనసాక్షికి పెరుగుతున్న ఆదరణ.. వైసిపి ఎమ్మెల్యే రెడ్డి శాంతి..!

ఆంధ్రప్రదేశ్ లో మనసాక్షికి పెరుగుతున్న ఆదరణ.. వైసిపి ఎమ్మెల్యే రెడ్డి శాంతి..!

మన సాక్షి క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

మెలియాపుట్టి. మన సాక్షి:
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం చాపర గ్రామ సచివాలయం ఆవరణలో మన సాక్షి క్యాలెండర్ ను పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి బుధవారం ఆవిష్కరించారు.

ఆమె మాట్లాడుతూ మన సాక్షి దినపత్రిక బాగా అభివృద్ధి చెందాలని తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా మనసాక్షి దినపత్రిక ఏర్పాటు చేసి రాష్ట్రంలో వార్తలను ప్రచురితం చేయాలని అన్నారు. మన సాక్షి అధినేత ఎడిటర్ మల్లె నాగిరెడ్డిని, రిపోర్టర్ అనపాన నాగిరెడ్డి నీ అభినందించారు.

ALSO READ : తాజా సమాచారం అందించడంలో ముందున్న మనసాక్షి.. ఎమ్మెల్యే చిట్టెం పర్నికారెడ్డి..!

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పి. చంద్రకుమారి ఎంపీపీ ప్రతినిధి బైపోతు ఉదయ్ కుమార్ జడ్పిటిసి గూడ ఎండయ్య, వైసీపీ మండల కన్వీనర్ పల్లి యోగి, గ్రామ సర్పంచ్ బోసి రామారావు,బమ్మిడి ఖ కగేశ్వరరావు, కరణం శశిభూషణ్ రెడ్డి, పోలాకి జై ముని రావ్, బాలరాజు, ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : ఫ్లాష్.. ఫ్లాష్.. రంగారెడ్డి జిల్లాలో దారుణం..!

మరిన్ని వార్తలు