Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంసూర్యాపేట జిల్లా

Child dies : పాము కాటుతో చిన్నారి మృతి..!

Child dies : పాము కాటుతో చిన్నారి మృతి..!

అనంతగిరి, మన సాక్షి:

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని వాయిలా సింగారం గ్రామానికి చెందిన గరిడేపల్లి సతీష్,స్వాతి దంపతులకు ఇద్దరు పాపలు, ఒక పాపకు స్కూలుకు పంపించి మరో పాపకు స్వాతి కూలి రీత్యా ఇంట్లో ఒప్పుకొని పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది.

ఈ నేపథ్యంలోనే మైథిలి ను తన వెంట తీసుకొని ఇంట్లో పనికి పోయింది. పాపను ఆడుకోవడానికి కింద వదిలేసి స్వాతి పనులు చేస్తుండగా పాము వచ్చి మైథిలిని కరిచింది. దాంతో ఒక్కసారిగా గట్టిగా అరవడంతో ఏమైందో అని స్వాతి బయటికి వచ్చి చూడగా పాము కాటు ఘాట్లు చూసి ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే మైథిలి మృతి చెందిందని వైద్యులు తెలిపారు. పాము ఘాట్లు చూసిన కొంతమంది వ్యక్తులు పామును దోలాడి చంపేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన వారికి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు