Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

Rain : భారీ వర్షం, పిడుగుపడి ఒకరి మృతి.. మరో ముగ్గురు గాయాలయ్యాయి..!

Rain : భారీ వర్షం, పిడుగుపడి ఒకరి మృతి.. మరో ముగ్గురు గాయాలయ్యాయి..!

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని భీమ్రాలో ఆదివారం వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో పిడుగు పడింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన శిరుగొండ (45) మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పొలం పనుల్లో ఉండగా వర్షం పడింది.

రేకుల షెడ్డు కింద తలదాచుకోగా ఒక్కసారిగా పిడుగు పడింది అని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కంగ్టి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాపు చేపట్టారు. మృతుని భార్య గంగామణి దరఖాస్తు ఇవ్వడంతో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విశ్వజన్ తెలిపారు.

ALSO READ : 

Telangana : మీ కరెంట్ బిల్లు జీరో రాలేదా..? అయితే ఇలా చేయండి..!

Gruhajyothi : అన్ని అర్హతలు ఉన్నా జీరో కరెంట్ బిల్లు రాదాయే.. అయోమయ పరిస్థితిలో గృహ జ్యోతి..!

DSC : డీఎస్సీ అభ్యర్థులకు రెండు నెలల ఉచిత శిక్షణ, హాస్టల్ సౌకర్యం.. ధరఖాస్తు ఇలా చేయండి..!

Reporters Arrest : విలేకరుల బ్లాక్ మెయిల్.. కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు అరెస్టు, పరారీలో ముగ్గురు..!

మరిన్ని వార్తలు