Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజాతీయంతెలంగాణ

BREAKING : ఎమ్మెల్సీ కవితకు జైలా..? బెయిలా..? నేటితో ముగియనున్న ఈడి కష్టడీ..!

BREAKING : ఎమ్మెల్సీ కవితకు జైలా..? బెయిలా..? నేటితో ముగియనున్న ఈడి కష్టడీ..!

హైదరాబాద్, మన సాక్షి :

లిక్కర్ కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ , మాజీ ముఖ్యమంత్రి కేసీ ఆర్ కూతురు కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈ డి) కస్టడీలో కవిత ఉన్నారు. ఆమెను ఈడి అధికారులు ప్రతిరోజు విచారణ చేస్తున్నారు. కాగా ఈ డి కస్టడీలో ఉన్న కవిత గడువు మంగళవారంతో ముగియనున్నది.

అదే విధంగా కవిత బెయిల్ పిటిషన్ పై మంగళవారం మధ్యాహ్నం తీర్పురానున్నది. దాంతో ఆమెకు బెయిల్ రాకుంటే ఈడి అధికారులు తీహార్ జైలుకు పంపే అవకాశాలు ఉన్నాయి. కవిత కుటుంబ సభ్యులు పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బెయిల్ వస్తుందా..? లేదా..? జైలుకు వెళ్లాలా..? అని ఆందోళ నలో ఉన్నారు. ఏదేమైనా మంగళవారం మధ్యాహ్నం వరకు కవితకు జైలా..? బెయిలా..? అనేది తెలియనున్నది.

ALSO READ : Liquor : మద్యం సిండికేట్ దందా..!

మరిన్ని వార్తలు