Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిహైదరాబాద్
BREAKING : మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ నేతపై దాడి..!
BREAKING : మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ నేతపై దాడి..!
మేడ్చల్ మల్కాజిగిరి. మన సాక్షి :
మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ నేతపై దుండగులు దాడికి పాల్పడ్డారు. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడ లోనే డి మార్ట్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పై దుండగులు దాడికి పాల్పడ్డారు.
మంగళవారం రాత్రి శ్రీకాంత్ రెడ్డి పై దాడి జరగడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడిలో సుమారు 8 మంది దుండగులు ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ :
Ktr : పిరమైన ప్రధాని గారు.. అంటూ తెలంగాణకు వస్తున్న మోడీపై కేటీఆర్ ట్వీట్ మీరే చూడండి..!
Chiranjeevi : ఏపీ ఎన్నికలపై చిరంజీవి ఏమన్నారు.. వైరల్ గా మారిన కామెంట్స్.. (వీడియో)









