Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
BREAKING : రైలుకు ఎదురెళ్లి యువకుడి ఆత్మహత్య..!
BREAKING : రైలుకు ఎదురెళ్లి యువకుడి ఆత్మహత్య..!
నల్గొండ , మన సాక్షి :
రైలుకు ఎదురుకు వెళ్లి యువకుడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండలోని బతుకమ్మ చెరువు బాట సమీపంలో చోటుచేసుకుంది. మృతుడు నల్గొండ మండలం చందనపల్లికి చెందిన శివమణి(20) గా గుర్తింపు.
ఆర్ధిక ఇబ్బందులతో అగ్రికల్చర్ బీఎస్సీలో చేరేందుకు యువకుడి కుంగుబాటు .. అప్పుకోసం తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. కాగా
మనస్థాపానికి గురై తండ్రికి ఫోన్ చేసి సూసైడ్ చేసుకున్న శివమణి.
ALSO READ :
Mobile : మీ మొబైల్ ఫోన్ వర్షంలో తడిసి స్పీకర్లలోకి మీరు చేరిందా..? డౌట్ ఉంటే ఇలా చేయండి..!
BREAKING : తెలంగాణలో ఘోరం.. కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడి మృతి..!









