BREAKING : తెలంగాణలో ఘోరం.. కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడి మృతి..!
BREAKING : తెలంగాణలో ఘోరం.. కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడి మృతి..!
శేరిలింగంపల్లి, మన సాక్షి :
తెలంగాణలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మియాపూర్ పోలిస్ స్టేషన్ పరిధి లోని మక్తలో బుదవారం ఆరెళ్ల బాలుడిని కుక్కలు కరచి చంపిన ఘటన మియాపూర్ మక్తలోని డంపింగ్ యార్డ్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మియాపూర్ లో రోడ్డు పక్కన నివాసం ఉండే ఓ పేద కుటుంబానికి చెందిన బాలుడు సాత్విక్(6) ఆడుకోవటానికి వెల్లి నిన్న కనిపించకుండా పోయాడు. ఈక్రమంలొ ఈరోజు నిర్మానుష్య ప్రాంతంలో చెత్తకుప్పల వద్ద బాలుడి మృతదేహం లభ్యమైంది కుక్కల దాడిలో బాలుడు చనిపోయినట్లు తెలుస్తోంది కేసు నమోదైంది.
ALSO READ :
BREAKING : చెడు వ్యసనాలకు అలవాటు పడి.. సులువుగా డబ్బు సంపాదించే ఆలోచన వారిని జైలుకు పంపింది..!
Ap News : జగన్ ఓటమికి అదేనా కారణం.. బాబు రాజకీయ అపరచానిక్యుడిగా మరోసారి రుజువు..!
NDA : చంద్రబాబు, నితీష్.. మోడీకి షాక్ ఇస్తారా..?









