Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసంగారెడ్డి జిల్లా
BREAKING : బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..!
BREAKING : బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..!
పటాన్ చెరువు, మన సాక్షి :
పటాన్ చెరువు బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు మొదలైన సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర బలగల సెక్యూరిటీ మధ్య ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. పలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
మైనింగ్ వ్యవహారంలో గతంలో గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ని పోలీసులు అరెస్టు చేశారు ఆయన జైలుకు కూడా వెళ్లారు. మహిపాల్ రెడ్డి అల్లుడు ఇటీవలనే మూడు కోట్ల రూపాయల విలువైన ల్యండ్ క్రూజర్ ను కొనుగోలు చేశారు.
ALSO READ ;
Aadhar: ఆధార్ కార్డు ఉంటే కుట్టు మిషన్ ఉచితం.. ఈరోజే దరఖాస్తు చేసుకోండి..!









