Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం
BREAKING : నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం..!
BREAKING : నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం..!
మన సాక్షి :
నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో నాలుగేళ్ల చిన్నారిపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. పాపను ఎత్తుకెళ్లి పామాయిల్ తోటలో అత్యాచారం చేసినట్లు తెలిసింది. పాపను పామాయిల్ తోటలో పడేశాడు. అర్ధరాత్రి తల్లిదండ్రుల వద్ద పడుకున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ :
Nagarjunasagar : తెరుచుకున్న నాగార్జునసాగర్ గేట్లు.. 6 గేట్ల ద్వారా నీటి విడుదల.. Latest Update









