TOP STORIESBreaking Newsజాతీయం

భారీ గుడ్ న్యూస్ : ఫోన్ పే, గూగుల్ పే మీకు ఉందా..! ఉంటే తెలుసుకోవాల్సిందే

భారీ గుడ్ న్యూస్ : ఫోన్ పే, గూగుల్ పే మీకు ఉందా..! ఉంటే తెలుసుకోవాల్సిందే..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. పరపతి విధాన కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్న టాక్స్ పేయర్లకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది.

అయితే ఆదాయపన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపు దారులకు ఇకమీదట ఒకే లావాదేవీలో 5 లక్షల రూపాయల మేరకు చెల్లించే విధంగా అవకాశం కల్పించింది. గతంలో ఆ పరిమితి కేవలం ఒక లక్ష రూపాయల వరకు మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఐదు లక్షల రూపాయల వరకు పెంచింది. పరపతి విధాన నిర్ణయాల మేరకు ఆర్బిఐ ఈ కీలక ప్రకటన జారీ చేసింది.

ALSO READ : 

Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. 50 కంపెనీలతో మెగా జాబ్ మేళ.. టెన్త్ పాస్ అయిన వారికి కూడా అవకాశం..!

Good News : రైతులకు కేంద్రం సర్కార్ గుడ్ న్యూస్.. ఎరువుల ధరపై సబ్సిడీ పెంపు..!

Good News : ప్రభుత్వం గుడ్ న్యూస్.. మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత కుట్టు మిషన్ పథకం, దరఖాస్తు చేసుకోండి ఇలా..!

మరిన్ని వార్తలు