Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

BIG BREAKING : భారీ బందోబస్తు మధ్య సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత..!

BIG BREAKING : భారీ బందోబస్తు మధ్య సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత..!

శేరిలింగంపల్లి, మన సాక్షి :

హైదరాబాదులో హైడ్రా దూకుడు పెంచింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరి అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది. సినీ హీరో అక్కినేని నాగార్జున చెందిన ఎన్ కన్వెన్షన్ ను భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు.

శెరిలింగంపల్లి మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్) అధికారులు కూల్చివేస్తున్నారు.

శనివారం భారీ భందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు తాజగా హైడ్రాకు సినిహీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై పిర్యాదు అందటం తో తుమ్మిడి కుంట చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని పిర్యాదు వచ్చింది.

దీంతో పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజాము నుండే అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు అయితే హైదరాబాద్ లో కొన్ని రోజులుగా అక్రమ కట్టడాలపైన స్పెషల్ గా ఫోకస్ పెట్టిన హైడ్రా అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టి కూల్చి వేస్తుంది.

LATEST UPDATE : 

మిర్యాలగూడ : పిడిఎస్ బియ్యం రీసైక్లింగ్.. ట్రేడింగ్ లైసెన్సులతో భారీ మోసం..!

Runamafi : రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్.. ఇలా చేస్తే చాలు..!

Rythu Barosa : రైతు భరోసా మార్గదర్శకాలు ఫిక్స్.. వారికే పెట్టుబడి సహాయం..!

Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉచిత ఉపాధి, నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం.. శిక్షణ కాలంలో భృతి..!

మరిన్ని వార్తలు