Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

యూరియా పక్క జిల్లాలకు తరలిస్తే కఠిన చర్యలు..!

యూరియా పక్క జిల్లాలకు తరలిస్తే కఠిన చర్యలు..!

నడిగూడెం, మన సాక్షి :

రైతులకు యూరియాను డీలర్లు ఎమ్మార్పీ ధరకే విక్రయించాలని కోదాడ వ్యవసాయ సహాయ సంచలకులు డి ఎల్లయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతు రుణమాఫీ పై నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్ లో అందిన ఫిర్యాదులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా రైతు వేదిక వద్ద రైతుల నుండి స్వయంగా ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని డీలర్ల యూరియాను పక్క జిల్లాల తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ దేవప్రసాద్ ఏఈవోలు పిచ్చయ్య ముప్పయ్య మౌనిక రేణుక మండల రైతులు డీలర్ లు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

BIG BREAKING : భారీ బందోబస్తు మధ్య సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత..!

Ration Cards : తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్..!

Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉచిత ఉపాధి, నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం.. శిక్షణ కాలంలో భృతి..!

Gruhajyothi : జీరో కరెంటు బిల్లు రాని వాళ్లకు మరో అవకాశం.. ఇలా చేస్తే సరిపోతుంది..!

మరిన్ని వార్తలు