Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్రాజకీయం
డిసిసి కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ కేంద్రం ప్రారంభం..!
మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు.

డిసిసి కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ కేంద్రం ప్రారంభం..!
మహబూబ్ నగర్ టౌన్, మన సాక్షి:
మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. సీడబ్ల్యూసీ చల్లా వంశీచంద్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డితో కలిసి ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










