తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురాజకీయంవరంగల్ గ్రామీణ జిల్లావరంగల్ పట్టణ జిల్లాహైదరాబాద్

ఫ్లెక్సీ ఏర్పాటు పై కేటీఆర్ సీరియస్.. అసలేం జరుగుతోంది..!

ఫ్లెక్సీ ఏర్పాటు పై కేటీఆర్ సీరియస్.. అసలేం జరుగుతోంది..!

మన సాక్షి, హైదరాబాద్ :

వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పై మాజీ మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. అసలు ఏం జరుగుతుందో కనీసం మీకైనా తెలుసా సి ఎస్ గారు..? అంటూ ఎక్స్ లో ఫైర్ అయ్యారు.

అధికారిక నిర్ణయమా..? లేక అనధికార నిర్లక్ష్యమా..? అసలు ఏం జరుగుతుందో కనీసం మీకైనా తెలుసా తెలంగాణ సిఎస్ గారు..? అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ అస్తిత్వ సింహాలైన కాకతీయ త్వరణం, చార్మినార్లతో ఈ వెకిలి పనులు ఏంటి..? కాకతీయ కళాతోరణం చార్మినార్ లేని రాజముద్రలతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ…

ఈ కొత్త చిహ్నం ఎవరు.?ఎప్పుడ..? ఆమోదించారు. ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీని వాడారు. దీనికి కారణం ఎవరో కనుక్కొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

LATEST UPDATE : 

మిర్యాలగూడ : ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీఎంఆర్ఎఫ్ స్కాం.. అరెస్టుకు సిద్ధమైన సిఐడి..!

తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!

తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!

Rythu Barosa, Runmafi : రైతు భరోసా, పంటల రుణమాఫీ యాప్ తో సమస్యలకు చెక్.. రేపటి నుంచి ఇంటింటికి సర్వే..!

Cm Revanth : పేదలకు సన్న బియ్యంతో పాటు అవి కూడా పంపిణీ.. తేదీ ఫిక్స్..!

మరిన్ని వార్తలు