Miryalaguda : విధుల నుంచి ఆర్డిఓ రిలీవ్.. భావద్వేగం..!
Miryalaguda : విధుల నుంచి ఆర్డిఓ రిలీవ్.. భావద్వేగం..!
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి :
మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ కు సబ్ కలెక్టర్ హోదాను ప్రభుత్వం కల్పించింది. అందుకుగాను మిర్యాలగూడ సబ్ కలెక్టర్ గా నారాయణన్ అమిత్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కాగా ఇంత కాలం పాటు ఆర్డీవో గా బాధ్యతలు నెరవేర్చిన శ్రీనివాసరావు విధుల నుంచి రిలీవ్ అయ్యారు.
కాగా ఆర్డీవోగా రిలీవ్ అయిన శ్రీనివాసరావు భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యోగులతో పాటు స్థానికులతో ఆయనకున్న సాన్నిహిత్యం వల్ల రిలీవ్ అవుతున్న విషయం తెలుసుకున్న వారు ఆర్డిఓ కార్యాలయానికి చేరుకున్నారు. దాంతో వారితో మాట్లాడిన శ్రీనివాసరావు కంటనీరు తెచ్చుకున్నారు.
LATEST UPDATE :
Miryalaguda : మిర్యాలగూడకు సబ్ కలెక్టర్ హోదా.. విధుల్లో చేరిన ఐఏఎస్ అధికారి నారాయణన్..!
తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఉచిత బియ్యంతో పాటు ఇక అవి కూడా..!
MLA : ఎమ్మెల్యే రాసలీలలు.. వీడియో లీక్, పార్టీ నుంచి సస్పెండ్..!
తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఉచిత బియ్యంతో పాటు ఇక అవి కూడా..!









