Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మృతుడి కుటుంబానికి చింతరెడ్డి ఫౌండేషన్ ఆర్థిక సహాయం..!

ఇటీవల రోడ్డుప్రమాదంలో మరణించిన మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామ నివాసి నిరుపేద రజక కులానికి చెందిన పగిళ్ల ప్రశాంత్ కుటుంబానికి సి హెచ్ ఆర్ (చింతరెడ్డి) ఫౌండేషన్ తరుపున బుధవారం 20,000/-ఇరవై వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేయడం జరిగింది.

Miryalaguda : మృతుడి కుటుంబానికి చింతరెడ్డి ఫౌండేషన్ ఆర్థిక సహాయం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ఇటీవల రోడ్డుప్రమాదంలో మరణించిన మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామ నివాసి నిరుపేద రజక కులానికి చెందిన పగిళ్ల ప్రశాంత్ కుటుంబానికి సి హెచ్ ఆర్ (చింతరెడ్డి) ఫౌండేషన్ తరుపున బుధవారం 20,000/-ఇరవై వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేయడం జరిగింది.

Also Read : Cotton : పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ. 8667.. రైతులకు అండగా సీసీఐ కేంద్రం..!

కార్యక్రమంలో నల్గొండ జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ దుండిగాల శ్రీనివాస్, ఉప సర్పంచ్ మల్లెబోయిన సుధాకర్, మల్లెబోయిన నాగేందర్, బంటు యల్లయ్య, చిమట ఆంజనేయులు కొండేటి రవి, శ్రీధర్, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు