బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?

బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?
మన సాక్షి , వెబ్ డెస్క్ :
బ్లడ్ మూన్ (రక్త చంద్రుడు) కనిపించబోతున్నాడా..? అంటే సిద్ధాంతకర్తలు అంచనా వేసిన ప్రకారం సెప్టెంబర్ 28న కనిపించనున్నాడు. ఇక రక్త చంద్రుడు కనిపిస్తే భూమి అంతం కాబోతుందా..? సిద్ధాంతకర్తల సాక్షాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఈనెల సెప్టెంబర్ 28వ తేదీన భూమి అంతం కాబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఆరు అతిపెద్ద గ్రహ శఖలాలు భూమిని ఢీకొంటాయని డూమ్స్ డే సిద్ధాంతకర్తలు పేర్కొంటున్నారు.
వీటిలో అతి పెద్దది 2.5 మైళ్ళ వెడల్పుతో ఉంటుందని వారి అంచనా.. కరేబియన్ ద్వీపం, ఫ్యూర్టో రికోలో అనే ప్రభావం ఈ విధ్వంసానికి దారి తీయనున్నట్లు చెబుతున్నారు.
బ్లడ్ మూన్ (రక్త చంద్రుడు) ప్రోఫిసి తో ముడిపడి ఉన్నాయి. 18 నెలల వ్యవధిలో బ్లడ్ మూన్స్ అని పిలవబడే నాలుగు గ్రహణాల ముగింపు తర్వాత ప్రపంచం మొత్తం నాశనం చేయబడుతుందని ఈ సిద్ధాంతం సూచిస్తుంది. అయితే డూమ్స్ డే వాదనలకు ఆజ్యం పోస్తు ఈనెల 28వ తేదీన బ్లడ్ మూన్ కనిపిస్తుందని అంచనా వేశారు.
ఈ నమ్మకాన్ని వ్యాప్తి చేసిన రెవరెండ్ ఎఫ్రైడ్ భూమిని తాకిన గ్రహశకలం సృష్టించిన విధ్వంసం తన దృష్టితో చూసినట్లు చెబుతున్నాడు. ఈ ప్రభావం వల్ల 12 భూకంపం వచ్చే అవకాశం ఉందని నాసాను సైతం హెచ్చరించాడు.
అయితే ఈ అంచనాలను నాసా తోసి పుచ్చింది. ఈ గ్రహ శకలాలకు గురించి ఆలోచనకు మద్దతు ఇచ్చే శాస్త్రీయ ఆధారాలు గాని, డేటా గాని లేదని నాసా స్పష్టం చేసింది. అలాంటి విధ్వంసం కలిగించే అంత పెద్ద ఖగోళ వస్తువు భూమిని ఢీకొనే మార్గంలో ఉంటే పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా ఇప్పటికే కనుగొనబడేదని చెప్పింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు నాసా భరోసా ఇచ్చింది. సమీప భవిష్యత్తులో పెద్ద గ్రహ శాకలాల ముప్పు భూమికి లేదని క్లారిటీ ఇచ్చింది.
LATEST UPDATE :
Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో నేటి నుంచి రూ.10వేలు..!
Miryalaguda : మిర్యాలగూడకు సబ్ కలెక్టర్ హోదా.. విధుల్లో చేరిన ఐఏఎస్ అధికారి నారాయణన్..!
తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఉచిత బియ్యంతో పాటు ఇక అవి కూడా..!









