Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా

ధర్మారం : తహశీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన ఆరీపుద్దీన్..!

ధర్మారం : తహశీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన ఆరీపుద్దీన్..!

ధర్మారం, మన సాక్షి ప్రతినిధి.

పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న తహశీ ల్దార్ లను బదిలీ చేస్తూ అడిషనల్ కలెక్టర్ జీవి షాంప్రసాద్ లాల్ గురువారం రోజు సర్క్యులర్ జారీ చేశారు.

ఈ బదిలీల్లో ధర్మారం మండల తహశీల్దార్ గా పని చేస్తున్న అంబటి రజితను పెద్దపెల్లి డివిజన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా బదిలీ చేయగా ఆమె స్థానంలో కమాన్ పూర్ లో పనిచేస్తున్న తహాశీల్దార్ మొహమ్మద్ ఆరీపుద్దీన్ ను ధర్మారం మండల తాశీల్దార్ గా నియమిస్తూ శ్యాం ప్రసాద్ లాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

శుక్రవారం రోజున నూతన తహశీల్దార్ గా ఆరీపుద్దీన్ బాధ్యతలు స్వీకరించగా డిప్యూటీ తహసిల్దార్ ఉదయ్ కుమార్, ఆర్ ఐ లు వరలక్ష్మి, స్వరూప, సిబ్బంది ఆయనకు స్వాగతం పలుకుతూ మొక్కను అందించారు.

LATEST UPDATES : 

డయల్ 100 కు ఫోన్.. రెండు రోజుల జైలు శిక్ష.. ఎందుకో తెలిస్తే షాక్..!

Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!

బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?

BREAKING : మన్యంలో మోగిన తుపాకీ తూటాలు.. ఆరుగురు మావోయిస్టులు మృతి..!

మరిన్ని వార్తలు