Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

వినాయక అవిజ్ఞమస్తు..!

వినాయక అవిజ్ఞమస్తు..!

నేలకొండపల్లి, మన సాక్షి:

వినాయక చవితి సందర్భంగా విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు మండపాలను సిద్ధం చేశారు. నేలకొండపల్లి మండల కేంద్రం లో రాజస్థాన్ వారు తయారు చేసిన విగ్రహాలకు గిరాకీ ఉంది. రూ.50 వేల నుంచి రూ.50 వేల వరకు విలువైన విగ్రహాలను వివిధ రూపాలలో తయారు చేశారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు చోట్ల విగ్రహాలు దెబ్బతినటంతో ఏపీ లోని పలు ప్రాంతాలు, సూర్యాపేట జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విగ్రహాల కోసం వస్తున్నారు. ఈ నెల 7 నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

కాగా ప్రతీ మండపం కు పోలీసు శాఖ అనుమతి -తప్పని సరిగా తీసుకోవాలని నేలకొండపల్లి ఎస్సై పి.సంతోష్ అన్నారు. మండపాల వలన ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిర్వ హకులు.చూసుకోవాలని సూచించారు.

LATEST UPDATES : 

మిర్యాలగూడ : అద్దంకి – నార్కట్ పల్లి హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు..!

బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?

సింగూరు ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. ఇక రెండు పంటలకు డోకా లేదు..!

Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!

మరిన్ని వార్తలు