Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణ

BREAKING : తెలంగాణలో ఐపీఎస్ ల బదిలీలు..!

BREAKING : తెలంగాణలో ఐపీఎస్ ల బదిలీలు..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణలో పలువురు ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వినాయక చవితి పండుగ వేళ ఐపీఎస్ బదిలీ చేసింది. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ ను తిరిగి నియమించింది.

విజిలెన్స్ డిజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఏసిపి డీజీగా విజయ్ కుమార్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా మహేష్ భగవత్ ను, పోలీస్ స్పోర్ట్స్ ఐజిగా రమేష్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది.

LATEST UPDATE : 

Cm Revanth Reddy : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

ఆర్టీసీ బస్సు ఆపి వెర్రి చేష్టలు.. సోషల్ మీడియాలో లైకుల కోసం ఇదేం పిచ్చి పని..!

Nagarjunasagar : నిండుకుండలా నాగార్జునసాగర్.. 24 గేట్లు ఎత్తివేత..!

మిర్యాలగూడ : అద్దంకి – నార్కట్ పల్లి హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు..!

మరిన్ని వార్తలు