JVV : జనవిజ్ఞాన నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా గుత్తికొండ సుదర్శన్ రెడ్డి..!
JVV : జనవిజ్ఞాన నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా గుత్తికొండ సుదర్శన్ రెడ్డి..!
మిర్యాలగూడ, మన సాక్షి:
జన విజ్ఞానం నల్లగొండ జిల్లా నూతన అధ్యక్షులుగా గుత్తికొండ సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం నల్లగొండలోని అల్ప జూనియర్ కాలేజీలో జరిగిన సమావేశంలో అధ్యక్షులుగా మిర్యాలగూడకు చెందిన సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నల్లగొండకు చెందిన రాఫెల్, కోశాధికారిగా ఉస్మాన్ ఆలీ ఎన్నికయ్యారు.
ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి పిఆర్ టియు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడ ఎంపీపీఎస్ ఎన్ఎస్పి క్యాంప్ నందు ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర నాయకులు వరప్రసాద్, వెంకట రమణారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి,చంద్ర శేఖర్ రెడ్డి, అమరయ్య, కోల శ్రీనివాస్, రమణారెడ్డి, జిల్లా, మండల కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
LATEST UPDATE :
Runamafi : రుణమాఫీ పై స్పష్టత.. మాఫీ కాని వారికి ఎప్పుడంటే..!
BIG BREAKING : మాదాపూర్ లో ఉద్రిక్తత.. కిరోసిన్ పోసుకొని కుటుంబం ఆత్మహత్యాయత్నం..!
Cm Revanth Reddy : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!
Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!









