Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా

అక్రమంగా గోవుల తరలింపు..!

అక్రమంగా గోవుల తరలింపు..!

ధర్మారం,  మన సాక్షి :

గోవులను అక్రమంగా తరలిస్తున్న సంఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో చోటు చేసుకుంది. ధర్మారం ఎస్సై శీలం లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి టాటా ఏస్ వాహనం లో దొంగతుర్తి గ్రామం వద్ద ఎస్సై లక్ష్మణ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.

కాగా వాహనంలో కట్టేసి ఉన్న గోవులను పోలీసులు గుర్తించారు. దాంతో వాహనం సీజ్ చేసి పెద్దపల్లి కి చెందిన వలి మహమ్మద్, ఎస్.కె అన్వర్, ఎండి హసన్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శీలం లక్ష్మణ్ తెలిపారు. గోవులను అక్రమంగా తరలించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

LATEST UPDATE :

Miryalaguda : వారిది మహోన్నత త్యాగం, పరిహారంతో పాటు ఉద్యోగం.. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క..!

మిర్యాలగూడ : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం.. దానివల్లనే ప్రభుత్వానికి ఆర్థిక భారం, బట్టి విక్రమార్క వెల్లడి..!

మిర్యాలగూడ : ఈ ముఠాలో మామూలోళ్లు కాదు.. ఏకంగా ధర్మల్ పవర్ ప్లాంట్ కే కన్నం..!

BIG BREAKING : గొంతుకోసి.. కాలువ కట్ట పై వ్యక్తి హత్య..!

మరిన్ని వార్తలు