Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsక్రీడలుజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు గురుకుల విద్యార్థుల ఎంపిక..! 

Miryalaguda : రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు గురుకుల విద్యార్థుల ఎంపిక..! 

మిర్యాలగూడ, మన సాక్షి :

బేస్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల అవంతిపురం మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు పాఠశాల ప్రిన్సిపాల్ నవీన్ కుమార్, పిఈటి మురారీలు తెలిపారు.

పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కలకంటి శివ, 9వ తరగతి విద్యార్థి పుట్ట రిత్విక్ లు నిర్మల్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు.

LATEST UPDATE : 

Runamafi : రుణమాఫీ కానీ వారికి సర్వే అయ్యిందా.. ఐతే ఖాతాలలోకి మాఫీ సొమ్ము..!

అక్రమంగా నిలువ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత..!

Peddapalli : శిక్షణ పొందిన అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వుల అందజేత..!

మరిన్ని వార్తలు