ఆంధ్రప్రదేశ్Breaking Newsక్రైం
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి..!
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి..!
మన సాక్షి :
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించినది. మొగలి ఘాట్ వద్ద బస్సు, లారీ లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా 30 మందికి గాయాలయ్యాయి.
ఒక లారీ ని బస్సు ఢీకొనగా ఆ వెంటనే మరో లారీ ఢీ కొట్టింది. గాయపడిన వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
LATEST UPDATE :
TG News : తెలంగాణలో రెండో రోజు రాజకీయ రచ్చ.. నేతల మధ్య మాటల యుద్ధం..!
అక్రమంగా నిలువ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత..!
Runamafi : రుణమాఫీ కానీ వారికి సర్వే అయ్యిందా.. ఐతే ఖాతాలలోకి మాఫీ సొమ్ము..!









