తెలంగాణBreaking Newsరాజకీయం

Cm Revanth : సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కెసిఆర్ ఫామ్ హౌస్ లో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా..!

Cm Revanth : సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కెసిఆర్ ఫామ్ హౌస్ లో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. గజ్వేల్ లో వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌజ్ ఉంది అందులో 500 ఎకరాలు ఇస్తే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా..

కేసిఆర్ భూదానం చేయి ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతే కాకుండా జన్వాడలో కేటీఆర్ కు 50 ఎకరాలు ఉంది అందులో 25 ఎకరాలు ఇవ్వు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా..

బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1500 కోట్లు ఉన్నాయి. ఒక 500 కోట్లు ఇవ్వు ప్రజలందరికీ పంచుదామంటూ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు..

MOST READ : 

 

మరిన్ని వార్తలు