Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండలో కానిస్టేబుల్ ఆత్మహత్య..!

Nalgonda : నల్గొండలో కానిస్టేబుల్ ఆత్మహత్య..!

నల్గొండ , మన సాక్షి:

నల్గొండ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణంలోని పూజిత అపార్ట్ మెంట్ లో రవిశంకర్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవిశంకర్ యాదగిరిగుట్టలో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ : 

మరిన్ని వార్తలు