Breaking Newsప్రపంచం

Big Alert : ఈ నెలలో రెండు రోజుల పాటు UPI సేవలు బంద్..!

Big Alert : ఈ నెలలో రెండు రోజుల పాటు UPI సేవలు బంద్..!

మన సాక్షి , డెస్క్ :

ప్రతిరోజు కోట్లాది రూపాయల లావాదేవీలు జరిపే యూపీఐ సేవలు రెండు రోజులపాటు బంద్ కానున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా, భారతదేశంలో ఈనెల లో రెండు రోజుల పాటు నిలిచిపోనున్నాయి.
హెచ్డిఎఫ్సి (HDFC) బ్యాంకు యూపీఐ సేవలను రెండు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

నవంబర్ 5, నవంబర్ 23వ తేదీన హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్స్ UPI ద్వారా డబ్బు పంపలేరు, స్వీకరించలేరు. నవంబర్ 5 అర్ధరాత్రి 12 గంటల నుంచి రెండు గంటల వరకు, నవంబర్ 23 అర్ధరాత్రి 12 గంటల నుంచి గెలవారుజామున 3 గంటల వరకు యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి.

హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్లు అయితే ఫోన్ పే, గూగుల్ పే, మొబైల్ యాప్ ద్వారా డబ్బు పంపలేరు, డబ్బులు స్వీకరించలేరు.

MOST READ : 

మరిన్ని వార్తలు