Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

అక్రమ మద్యం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్, రిమాండ్..!

అక్రమ మద్యం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్, రిమాండ్..!

రామసముద్రం, మనసాక్షి;

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని రామసముద్రం పోలీసులు అరెస్టు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై వెంకటసుబ్బయ్య తెలిపిన వివరాల మేరకు..

రామసముద్రం మండలం మినికి గ్రామానికి చెందిన గిరి బాబు(37) వనగా నిపల్లి కి చెందిన రామకృష్ణా రెడ్డి(38) అక్రమంగా మద్యం విక్రయిస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు దాడిచేశారు. వీరివద్ద నుంచి 13980 రూ/- విలువ చేసే 24.6 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై వెంకట సుబ్బయ్య తెలిపారు. అక్రమంగా మద్యం తరలించి పట్టుబడితే ఎంతటి వారైనా ఉపేక్సించేది లేదని ఎస్సై తెలిపారు.

MOST READ :

మరిన్ని వార్తలు