Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా
Narayanpet : జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) గా బాధ్యతలు చేపట్టిన బెన్ షాలం..!
Narayanpet : జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) గా బాధ్యతలు చేపట్టిన బెన్ షాలం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లా కలెక్టరేట్ లో సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా నుండి బదిలీపై నారాయణపేట కు వచ్చిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా పి. బెన్ షాలం పదవి బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అదనపు కలెక్టర్ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు.
MOST READ :
-
District Collector : ప్రజావాణికి వెల్లువలా ఫిర్యాదులు.. పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
-
Miryalaguda : సీఎం రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఘాటు వ్యాఖ్యలు..!
-
TGSRTC : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. వారందరికీ చార్జీల తగ్గింపు..!
-
Batti Vikramarka : తెలంగాణలో త్వరలో గ్రీన్ ఎనర్జీ.. 2025 మే నాటికి పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పాదన..!









