Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డివైద్యంహైదరాబాద్

Hyderabad : సీఎంఆర్ కళాశాల ఘటనలో ఇద్దరి అరెస్ట్..!

Hyderabad : సీఎంఆర్ కళాశాల ఘటనలో ఇద్దరి అరెస్ట్..!

హైదరాబాద్, మన సాక్షి :

సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల మహిళా హాస్టల్లో స్నానాల గది వెంటిలేటర్ నుంచి వీడియోలు తీసారంటూ వచ్చిన ఆరోపణల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనపై ఐటి క్యాంపస్ విద్యార్థినిలు ఆందోళన దిగిన విషయం తెలిసిందే. కాగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు యు ఎస్ 77, 125, 49, 239 బి ఎం ఎస్, సెక్షన్ 11, 12, 16, 17 కింద కేసు నమోదు చేశారు.

కళాశాల చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డి తో పాటు ఏడుగురిని నీతితులుగా చేర్చిన విషయం తెలిసిందే. ఏ 1 నందకిషోర్ కుమార్, ఎ2 గోవింద్ కుమార్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో ఎ3 గా ధనలక్ష్మి, ఏ 4 గా అల్లం ప్రీతి రెడ్డి, ఏ 5గా ప్రిన్సిపల్ అనంత నారాయణ, ఎ6 గా కాలేజీ డైరెక్టర్ ముదిరెడ్డి జగన్ రెడ్డి పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు