Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

ACB : ఏసీబీకి చిక్కిన ఆర్ఐ శ్యామ్..!

ACB : ఏసీబీకి చిక్కిన ఆర్ఐ శ్యామ్..!

దేవరకొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లా డిండి మండల ఆర్ఐ శ్యామ్ నాయక్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డాడు. డిండి మండలంలోని చెరకుపల్లి గ్రామ పడమటి తండాకు చెందిన పాండు నాయక్ వద్ద కల్యాణ లక్ష్మి చెక్కు మంజూరుకై రూ.5000 తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

పడమటి తండా కు చెందిన పాండు తన కూతురు కళ్యాణ లక్ష్మి చెక్కు సంబంధించి ఆర్ ఐ ని సంప్రదించగా పదివేల రూపాయలు డిమాండ్ చేశాడు. కాగా 5000 రూపాయలు ఇస్తానని ఒప్పుకొని ఎసిబి ని ఆశ్రయించాడు. శుక్రవారం హైదరాబాద్ లో లంచం తీసుకుంటూ ఆర్ఐ శ్యాం నాయక్ అధికారులకు పట్టుబడ్డాడు. గతంలో పీఏ పల్లి మండలంలో లంచం తీసుకుంటూ అధికారులకు దొరికాడు.

| MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. విధుల పట్ల నిర్లక్ష్యం.. వైద్యాధికారికి షోకాజ్, ముగ్గురు సిబ్బంది సస్పెన్షన్..!

  2. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్..!

  3. Miryalaguda : వ్యవసాయ, రెవెన్యూ అధికారుల జాయింట్ సర్వే.. రైతు భరోసా కు అనర్హుల గుర్తింపు..!

  4. Ration Cards : కొత్త రేషన్ కార్డుకు అర్హతలు.. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన..!

  5. Gold Price : ఎవరెస్ట్ ఎక్కిన గోల్డ్.. లక్షకు చేరువయ్యేనా..!

మరిన్ని వార్తలు