క్రీడలుBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్
జాతీయస్థాయి జూనియర్ టెన్నికాయిట్ పోటీలకు బడా భీంగల్ విద్యార్థి..!
జాతీయస్థాయి జూనియర్ టెన్నికాయిట్ పోటీలకు బడా భీంగల్ విద్యార్థి..!
నిజామాబాద్ జిల్లా : భీంగల్, మన సాక్షి :
ఈనెల 31 నుండి ఫిబ్రవరి 3 వరకు జాతీయస్థాయి జూనియర్ టెన్నికాయిట్ ఛాంపియన్షిప్ పోటీలు తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరంలో జరగనున్నాయి. జాతీయస్థాయి జూనియర్ టెన్నికాయిట్ ఛాంపియన్షిప్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుండి నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామం ప్రభుత్వ పాఠశాలకు చెందిన క్రీడాకారిని పి, కీర్తి సుధ జాతీయస్థాయికి ఎంపికయ్యారని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పిడి భూపతి తెలిపారు.
వీరిని జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవి గౌడ్ మరియు అసోసియేషన్ సెక్రెటరీ మల్లేష్ గౌడ్ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణస్వామి, వీడీసీ సభ్యులు అధ్యక్షులు సాయిబాబా, గంగాధర్ మహేష్, సాయి, గ్రామ ప్రజలు, ఉపాధ్యాయ బృందం అభినందించడం జరిగింది.
MOST READ :
-
Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు జాగ్రత్త.. ఆ ఫీచర్ ఆఫ్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ.. అందరు తెలుసుకోవాల్సిందే..!
-
Liquor : కర్ణాటక మద్యం అమ్ముతూ పట్టుబడిన ఇద్దరు అరెస్ట్.. ముగ్గురు బైండోవర్..!
-
Gold Price : బంగారం టాప్ గేర్.. ఒక్కరోజే రూ.9200.. లేటెస్ట్ అప్డేట్..!
-
Mana Sakshi : మన సాక్షి కథనానికి స్పందించిన విద్యాధికారి.. ఉపాధ్యాయుడికి మెమో..!









