Breaking Newsక్రైంఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ
Khammam : ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 8మందికి తీవ్ర గాయాలు..!
Khammam : ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 8మందికి తీవ్ర గాయాలు..!
ఖమ్మం బ్యూరో, మన సాక్షి:
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం టైర్లు పేలడంతో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు.. మృతులు ఖమ్మం హావేలి ఖానాపురంకు చెందినవారుగా గుర్తించారు. కాగా 8 మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.
■ MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తు చేసుకున్నారా.. వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!
-
Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!
-
Hyderabad : మైక్రోసాఫ్ట్ విస్తరణ.. నూతన క్యాంపస్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..!
-
Rythu Bharosa : రైతు భరోసా గందరగోళం.. వారికి రానట్లేనా.. అధికారులు ఏమంటున్నారంటే..!









