Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిరాజకీయం

Amangal : గులాబి మయమైన ఆమనగల్..!

Amangal : గులాబి మయమైన ఆమనగల్..!

ఆమనగల్లు, మనసాక్షి :

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణం  గులాబీ మాయమైంది. మంగళవారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని మాడ్గుల రోడ్డులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధ్యక్షతన చేపట్టిన రైతు దీక్షకు రైతులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

ఆమనగల్లు పట్టణ కేంద్రానికి చేరుకున్న కేటీఆర్ కు బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని జాతీయ రహదారి నుండి నాయకులతో కలిసి రోడ్డు మార్గన కళాశాల ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దీక్షకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కార్యక్రమానికి ఆయనతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి,లక్ష్మారెడ్డి, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి, సురభి వాణి దేవి, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, అంజయ్య యాదవ్, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ హాజరయ్యారు.

■ MOST READ : 

  1. TG News : 14 నెలల్లో 35 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి.. 35 పైసలు కూడా తీసుకురాలేదు..!

  2. Ration Cards : కొత్త రేషన్ కార్డుల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Miryalaguda : కెసిఆర్ ను మించిన రేవంత్ రెడ్డి.. ఈటెల రాజేందర్ సంచలన ఆరోపణ..!

  4. UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!

మరిన్ని వార్తలు