Breaking Newsతెలంగాణహైదరాబాద్
BIG BREAKING : నేటి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి బ్రేక్.. ఎందుకంటే..!

BIG BREAKING : నేటి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి బ్రేక్.. ఎందుకంటే..!
మన సాక్షి, నెట్ వర్క్ :
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ లేని జిల్లాలలో మార్చి 1వ తేదీ ని రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. కానీ పంపిణీ కార్యక్రమానికి బ్రేక్ పడింది. ఇంకా పలు జిల్లాలలో కార్డుల దరఖాస్తుల విచారణ పూర్తి కాకపోవడంతో పంపిణీ వాయిదా వేయాలని నిర్ణయించారు.
కొందరికి కార్డులు ఇచ్చి మరికొందరికి ఇవ్వకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉందని కార్యక్రమాల్ని వాయిదా వేసినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల కోడ్ ఈనెల 8 వ తేదీ వరకు ముగియనున్నది. అనంతరం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. కొత్తవారి నుంచి దరఖాస్తులను సైతం కోడ్ ముగిసిన తర్వాత తీసుకునే అవకాశాలున్నాయి.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu : కౌలు రైతుకు భారీ గుడ్ న్యూస్.. ఏడాదికి రూ 20,000..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మంజూరు అయిందో, లేదో.. ఇలా తెలుసుకోండి..!
-
Ration Cards : మార్చి 1న వారికే స్మార్ట్ రేషన్ కార్డులు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu Bharosa : ఏదీ రైతు భరోసా.. ఆర్థిక శాఖ పక్కన పెట్టిందా.. లేటెస్ట్ అప్డేట్..!









