Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District collector : బాలికల గురుకుల పాఠశాల జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. కీలక సూచన..!

District collector : బాలికల గురుకుల పాఠశాల జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. కీలక సూచన..!

కొండమల్లేపల్లి, మనసాక్షి :

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి లోని సాంఘిక అకస్మాత్తుగా తనిఖీ సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికలు) ను ఆకస్మికంగా సందర్శించినారు. ఇట్టి సందర్శనలో బాగంగా పాఠశాల వంటగది, స్టోర్ రూమ్, కూరగాయలు, బియ్యం నిల్వ ఉంచే స్థలాలను, శుభ్రం చేసే స్థలం తరగతి గదిలో కళాశాల పరిసరాలలో పరిశుభ్రతను పాటించాలన్నారు. పరిశిలించి కలక సూచనలు జారి చేసినారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొని వారి యొక్క విద్యానైపుణ్యాలు పరిశిలించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయంలో పెట్రొలింగ్ నిర్వహించే విధంగా పోలిస్ వారికి తెలియపరచుటకు ఆదేశాలు జారి చేసినారు. ఇట్టి సందర్శన సమయంలో జె.బాలరాజ రెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, పాఠశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు.

MOST READ : 

  1. Nalgonda : నిమిషం నిబంధన లేదు.. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. ఇవి తీసుకెళ్లొద్దు..!

  2. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఎకౌంట్లలో రూ.1లక్ష.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Passport Rules : పాస్ పోర్ట్ నిబంధనలో మార్పులు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..!

  5. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!

మరిన్ని వార్తలు