తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Additional collector : CMR బకాయిలను మిల్లర్లు గడువులోగా పూర్తి చేయాలి.. అదనపు కలెక్టర్ ఆదేశం..!

Additional collector : CMR బకాయిలను మిల్లర్లు గడువులోగా పూర్తి చేయాలి.. అదనపు కలెక్టర్ ఆదేశం..!

సూర్యాపేట కలెక్టరేట్, (మన సాక్షి ) :

సి యమ్ ఆర్ బకాయి గడువులోపు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు ఆదేశించారు.  కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మార్చి 17 లోపు రబీ 2022-23 కి సంబంధించి సి యమ్ ఆర్ బకాయి పడిన మిల్లర్లు ఇచ్చిన గడువు లోపు ఎఫ్ సి ఐ /పౌర సరఫరాల శాఖ కి పంపించాలని మిల్లర్లను ఆదేశించారు.

ఎట్టి పరిస్థితిలో గడువు పెంచే అవకాశం లేదని ఎ ఒక్కరికి మినహాయింపు లేదని పేర్కొన్నారు. అధికారులు రోజు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ మిల్లు వారీగా ఎంత బకాయి పంపిస్తున్నారో ప్రతి రోజు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశం లో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, డి యం ప్రసాద్, ఎసియస్ ఓ శ్రీనివాసరెడ్డి, సివిల్ సప్లై డి టి లు, ఆర్ ఐ లు, మిల్లర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ షాక్.. ఆ పీహెచ్సీ కి వెళ్తే అందరూ ఆబ్సెంటే..!
  2. Cm Revanth Reddy : 12 ఏళ్లు అద్దె ఇంట్లో గడిపిన రేవంత్ రెడ్డి.. అ ఇంటికి వెళ్లి భావోద్వేగం..!
  3. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!
  4. Ration Cards : రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్..!
  5. TG News : రాష్ట్రంలో కొత్త పథకానికి శ్రీకారం.. రూ.2 లక్షల రుణం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

మరిన్ని వార్తలు