Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : ఇలా త్రిపాఠి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి కి ఘన సన్మానం..!

Nalgonda : ఇలా త్రిపాఠి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి కి ఘన సన్మానం..!

నల్లగొండ, మన సాక్షి :

కలెక్టరేట్ లోని ఉజాదిత్య భవన్లో జిల్లా ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు సాగునీరు తాగునీరు విద్యుత్ పై జరిపిన సమీక్ష సమావేశం అనంతరం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోదాడ ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి లను సన్మానించిన శాసనమండలి చైర్మన్, గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రులు, ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు యాదాద్రి, సూర్యపేట కలెక్టర్లు పాల్గొన్నారు.

MOST READ : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే కొత్త రూల్స్.. ఇలా చేయకుంటే మీ లావాదేవీలు ఆగిపోతాయి..!

  2. Viral Video : భార్య ముందే రైలులో నిద్రిస్తున్న మరో యువకుడితో.. ఛీ ఛీ.. ఇదేం పని రా..!

  3. TG News : తెలంగాణలో మహిళలకు కుటుంబ భరోసా కు రూ.10 లక్షలు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఉద్యోగ సంఘాలు హ్యాపీ..!

  5. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు