క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..!

Nalgonda : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..!

దేవరకొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ఉప్పువాగు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరకొండ నుంచి కొండమల్లేపల్లి వైపు వెళ్తున్న లారీ, ని మిర్యాలగూడ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 10మందికి గాయాలయ్యాయి.

ఘటన స్థలానికి చేరుకున్న దేవరకొండ స్టేషన్ ఎస్ హెచ్ ఓ నర్సింహులు గాయపడిన వారిని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

MOST READ :

  1. Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!

  2. AP NEWS : మరీ ఇంత దారుణమా.. చదవట్లేదని కొడుకులను చంపిన తండ్రి..!

  3. PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!

  4. District Sp : ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు.. జిల్లా ఎస్పీ హెచ్చరిక..!

  5. Miryalaguda : ఫర్టిలైజర్ షాపుల్లో విజిలెన్స్ దాడులు.. కాలం చెల్లిన మందుల పట్టివేత.. యాజమాన్యాలపై కేసులు..!

మరిన్ని వార్తలు