క్రైంBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
PDS : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం భారీగా పట్టివేత..!
PDS : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం భారీగా పట్టివేత..!
కేతేపల్లి, మన సాక్షి :
అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని కేతేపల్లి ఎస్ఐ శివతేజ్ హెచ్చరించారు. సోమవారం మండలంలోని ఇనుపాముల గుట్ట దగ్గర వాహన తనిఖీలు చేస్తుండగా సూర్యాపేట నుంచి హైదరాబాద్ వెళుతున్న టాటా ఏస్ వాహనాన్ని అనుమానముగా వెళుతుండగా దానిని పట్టుకొని విచారించామన్నారు.
అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అరుణ్,రాజ్ కుమార్ 45 క్వింటాల రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి భువనగిరికీ తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇద్దరు వ్యక్తుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పేర్కొన్నారు.
MOST READ :
-
Suryapet : సూర్యాపేట జిల్లాలో అధికారుల నిర్వాకం.. బతికుండగానే అధికారులే చంపేశారు..!
-
TG News : నిరుద్యోగ యువతకు అదిరిపోయే పథకం.. రూ.3 లక్షల సహాయం.. నేటి నుంచే..!
-
District SP : ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలి.. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశం..!
-
Huzurnagar : నలుగురు నకిలీ ఎస్సైలు.. వారి టార్గెట్ బంగారం షాపులే.. ఏం చేశారో తెలిస్తే షాక్..!
-
PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!









