Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsహైదరాబాద్

Hyderabad : అక్రమ నిర్మాణాల కూల్చివేత..!

Hyderabad : అక్రమ నిర్మాణాల కూల్చివేత..!

శేరిలింగంపల్లి , మన సాక్షి:

చందాన‌గ‌ర్ స‌ర్కిల్ ప‌రిధిలో ప్ర‌జ‌ల‌కు సుఖ‌వంత‌మైన ప్ర‌యాణానికి బాట‌లు వేస్తామ‌ని సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పి. మోహన్ రెడ్డి తెలిపారు. చందానగర్ లోని శ్రీదేవి థియేటర్ నుంచి అమీన్‌పూర్ లింక్ రోడ్ వ‌ర‌కు కొత్త ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం ప్రతిపాదించిన 150 అడుగుల రోడ్డులో రోడ్డుకు ఇరు వైపులా ఉన్న నిర్మాణాల‌ను క్లియ‌ర్ చేశారు. ఈ సంద‌ర్భంగా మోహ‌న్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఆక్ర‌మ‌ణ‌ల‌ను కూల్చివేశామ‌ని అన్నారు. ప్ర‌జ‌ల‌కు ట్రాఫిక్ ర‌హిత ప్ర‌యాణం కోసం ఈ రోడ్డు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపారు.

ఇది కూడా చదవండి

  1. Rythu Bharosa : రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

  2. PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!

  3. Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!

  4. Suryapet : సూర్యాపేట జిల్లాలో అధికారుల నిర్వాకం.. బతికుండగానే అధికారులే చంపేశారు..!

మరిన్ని వార్తలు