Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండవిద్య
Vemulapally : పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.. పరిశీలించిన ఎస్ఐ..!
Vemulapally : పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.. పరిశీలించిన ఎస్ఐ..!
మన సాక్షి:
పది పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని వేములపల్లి ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఉదయం మండలంలోని రావులపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. విద్యార్థులు మానసికంగా ధైర్యంగా ఉండి పది పరీక్షలు ప్రశాంతంగా రాయాలని కోరారు.మండల వ్యాప్తంగా 10 పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆయన వెంట ఎంఈఓ లక్ష్మణ్ నాయక్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Reporting : Vinay Goud
MOST READ :
-
Rythu : తెలంగాణలో రైతులకు భారీ గుడ్ న్యూస్.. సబ్సిడీ కోసం దరఖాస్తుల ఆహ్వానం..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం వినియోగదారుల అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి వారికి సేవలు బంద్..!
-
Rythu : తెలంగాణలో రైతులకు భారీ గుడ్ న్యూస్.. సబ్సిడీ కోసం దరఖాస్తుల ఆహ్వానం..!
-
Holidays : విద్యార్థులకు ఎగిరి గంతేసే న్యూస్.. ఈ నెలలో సెలవులే సెలవులు..
-
Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. స్నేహితురాలిని ఇంటికి పిలిపించిన యువతి.. అత్యాచారం, ఫోటోలు, వీడియోలతో బెదిరింపు..!









