Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లాపండుగలు

Narayanpet : ఇఫ్తార్ విందులో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్..!

Narayanpet : ఇఫ్తార్ విందులో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రంలోని జామా మసీద్ లో బుధవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముస్లింలు జరుపుకునే పండుగలలో అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్ పంగడ అని నెల రోజులపాటు ఉపవాస దీక్షలతో ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు అని అన్నారు. ముస్లిం సోదరులందరికీ ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

నారాయణపేట జిల్లా ప్రజలంతా కులా మతాలకతీతంగా తమ పండుగలను సోదర భావంతో జరుపుకోవాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండి. రియాజ్ హుల్ హక్, డీఎస్పీ లింగయ్య, సిఐ శివ శంకర్, తఖి చాంద్,అమీరోద్ధిన్, తఖీ,ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా పై రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఖాతాలలో డబ్బులు జమ..!

  2. Mahila : మహిళా రైతులకు 50% రాయితీ పై వ్యవసాయ పనిముట్లు..!

  3. District Collector : మహిళలు వినూత్న ఆలోచనలతో వ్యాపార రంగంలో ముందుకు సాగాలి.. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..!

  4. Gold Price : వరుసగా పడిపోయిన బంగారం ధర.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..!

మరిన్ని వార్తలు